Advertisementt

ఫ్లాష్ న్యూస్: దేవి సపోర్ట్‌తో ఎన్టీఆర్ వస్తున్నాడు!

Fri 18th Dec 2015 03:21 PM
jr ntr,sukumar,sankranthi race,nannaku prematho vs dictatro,young tiger ntr,devisri prasad  ఫ్లాష్ న్యూస్: దేవి సపోర్ట్‌తో ఎన్టీఆర్ వస్తున్నాడు!
ఫ్లాష్ న్యూస్: దేవి సపోర్ట్‌తో ఎన్టీఆర్ వస్తున్నాడు!
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతి రేసు ఆసక్తికరంగా మారింది. బాబాయ్ బాలకృష్ణ ‘డిక్టేటర్’, అబ్బాయి ఎన్టీఆర్‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు రెండు సంక్రాంతికి ఢీ కొట్టబోతున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ సంక్రాంతి రేసులో లేడని సినిమా విడుదల వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. అయితే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్‌కు ఇటీవల  పితృవియోగం కలగడంతో చిత్ర నిర్మాణానంతర పనులు ఆలస్యమవుతున్నాయని, అందుకే ఇక ఎన్టీఆర్ సంక్రాంతి రేసులో లేడని వార్తలు వినిపించాయి. కాగా అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సంక్రాంతికి పక్కాగా వస్తున్నాడని తెలిసింది. తండ్రి మరణం ఇచ్చిన షాక్ నుంచి త్వరగా తేరుకోవాలంటే.. తను వర్క్‌లో పడటమే కరెక్ట్ అని భావించిన దేవిశ్రీప్రసాద్, ఆల్‌రెడీ నాన్నకు ప్రేమతో చిత్ర పనులను స్టార్ట్ చేశాడని సమాచారం. సో.. అనుకున్న ప్రకారమే యంగ్‌టైగర్ సినిమా సంక్రాంతికి సందడి చేయనుందట..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ