Advertisementt

శౌర్య ఛాన్స్ కొట్టేసాడు..!

Mon 14th Dec 2015 07:29 PM
naga shourya,u.v.creations banner,abbaayitho ammaayi movie  శౌర్య ఛాన్స్ కొట్టేసాడు..!
శౌర్య ఛాన్స్ కొట్టేసాడు..!
Advertisement
Ads by CJ

'ఊహలు గుసగుసలాడే' సినిమా తర్వాత సరైన హిట్‌ని సొంతం చేసుకోలేకపోయాడు నాగశౌర్య. దానికి తోడు ఏదైనా మంచి బేనర్‌లో చాన్స్‌ వస్తే బాగుండు అని ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్‌ హీరో. తాజాగా ఆయన యువి క్రియేషన్స్‌ తీయబోయే చిత్రానికి కమిట్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది. 'మిర్చి, రన్‌ రాజా రన్‌' చిత్రాల లాగా ఈ చిత్రం కూడా మంచి ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని సమాచారం. 'జాదుగాడు, లక్ష్మీరావే మా ఇంటికి' వంటి చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో తన తాజా చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'పైనే ఇప్పుడు నాగశౌర్య ఆశలన్నీ ఉన్నాయి. పాజిటివ్‌ బజ్‌ ఉన్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ఈనెల 25న విడుదలకు సిద్దమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ