Advertisementt

ఎన్టీఆర్‌తో బోల్డ్‌గా వుంటుందా?

Sun 13th Dec 2015 11:05 AM
jr ntr,nannaku prematho,sukumar,heebah patel,bold  ఎన్టీఆర్‌తో బోల్డ్‌గా వుంటుందా?
ఎన్టీఆర్‌తో బోల్డ్‌గా వుంటుందా?
Advertisement
Ads by CJ

‘కుమారి 21ఎఫ్’లో తన నటనతో, పాత్రతో అందర్ని అలరించిన భామ హేభాపటేల్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి.. ట్రేడ్‌వర్గాలను విస్మయపరిచిన సంగతి తెలిసిందే.. సో.. ఈ చిత్రంలో బోల్డ్ క్యారెక్టర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న హేభాకు ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి, రాజ్‌తరుణ్, నిఖిల్ చిత్రాలను అంగీకరించిన ఈ అందాలసుందరిని మరో బంపర్‌ఆఫర్ వరించినట్లుగా సమాచారం. కుమారి 21ఎఫ్‌కు నిర్మాతగా అవకాశాన్ని ఇచ్చిన.. సుకుమార్.. ‘నాన్నకు ప్రేమతో’తో దర్శకుడిగా హేభాకు ఈ ఆఫర్‌ను ఇచ్చినట్లుగా తెలిసింది. ఎన్టీఆర్-సుకుమార్ కలయికలో రాబోతున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో హేభా ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయబోతుంది. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో హేభా పాత్ర.. 'కుమారి 21ఎఫ్’ చిత్రంలో తరహాలోనే బోల్డ్‌గా వుంటుందని తెలిసింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ