Advertisementt

వర్మ వెక్కి వెక్కి ఏడ్చాడు..!

Thu 10th Dec 2015 06:40 PM
ram gopal varma,nisshabdh movie,ram gopal varma biography,jiah khan  వర్మ వెక్కి వెక్కి ఏడ్చాడు..!
వర్మ వెక్కి వెక్కి ఏడ్చాడు..!
Advertisement
Ads by CJ

రామ్‌గోపాల్‌వర్మకు ఇతరులను ఏడిపించడం మాత్రమే తెలుసని అంతా అనుకుంటారు. కానీ ఆయన కూడా వెక్కి వెక్కి ఏడ్చిన సందర్బాలు ఉన్నాయంటే నమ్ముతారా?తాజాగా ఆయన తన బయోగ్రఫీని 'గన్స్‌ అండ్‌ థైస్' పేరుతో విడుదల చేసిన వర్మ తన జీవితంలో ఏడుపు ఆపుకోలేకపోయిన సందర్బాన్ని ఈ పుస్తకంలో వివరించారు. తాను దర్శకత్వం వహించిన 'నిశ్శబ్ద్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించిన జియాఖాన్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి షాకయ్యాను. ఎందుకో అప్పుడు ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాను.. అని వర్మ తన బయోగ్రఫీ 'గన్స్‌ అండ్‌ థైస్‌'లో వివరించాడు. ఈ పుస్తకంలో ఆయన ఇలాంటి అనేక విశేషాలను పొందుపరిచాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ