Advertisementt

ఈ డైరెక్టర్‌ కి 'బాహుబలి' నచ్చలేదంట!

Mon 23rd Nov 2015 11:41 AM
bahubali,gautham menen,bahubali movie,fantasy movies,ss rajamouli,gautham menen about bahubali  ఈ డైరెక్టర్‌ కి 'బాహుబలి' నచ్చలేదంట!
ఈ డైరెక్టర్‌ కి 'బాహుబలి' నచ్చలేదంట!
Advertisement
Ads by CJ

కేవలం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనే కాకుండా దేశవిదేశాల్లో కలెక్షన్ల కనక వర్షం కురిపించిన చిత్రరాజం 'బాహుబలి' కాగా ఈ చిత్రాన్ని చూసిన ఎందరో సినీ ప్రముఖులు అద్భుతం అంటూ ఈ చిత్రానికి కితాబు ఇచ్చారు. కానీ ఓ స్టార్‌ అండ్‌ స్టైలిష్‌ డైరెక్టర్‌ మాత్రం 'బాహుబలి' తనకు నచ్చలేదని ఓపెన్‌గా చెప్పడం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది. తమిళంలో స్టార్‌డైరెక్టర్‌గా పేరుపొంది, స్టైలిష్‌ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో కూడా మంచి పేరున్న గౌతమ్‌మీనన్‌ 'బాహుబలి' చిత్రం తనకు నచ్చలేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'బాహుబలి' వంటి చిత్రాలు నాకు నచ్చవు. ఎందుకంటే నేను ఫాంటసీ కథలకు అభిమానిని కాదు. అందుకే నేను ఈ విషయం చెబుతున్నారు. ఎవరు ఎన్ని అనుకొన్నా ఫర్వాలేదు. నాకు మాత్రం 'బాహుబలి' నచ్చలేదు అని తేల్చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ