Advertisementt

'నాన్నకు ప్రేమతో' డైలాగులు లీక్‌..?

Tue 17th Nov 2015 06:20 PM
nannaku prematho dialogues leaked,ntr,sukumar  'నాన్నకు ప్రేమతో' డైలాగులు లీక్‌..?
'నాన్నకు ప్రేమతో' డైలాగులు లీక్‌..?
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమా అంటే డైలాగుల బొనాంజా. 'నాన్నకు ప్రేమతో'లో కూడా బోలెడన్ని డైలాగులు రాశాడు సుకుమార్‌. టీజర్‌లో ఒక్క డైలాగు వినిపించలేదు గానీ, సినిమాలో అభిమానుల్ని అలరించే డైలాగులు చాలానే ఉన్నాయట. అందులో నాన్నతో అనుబందం గురించిన డైలాగులు బయటకు వచ్చాయి. ''మా నాన్న ఎదుగుదలని నేర్పించాడు... ఎదిగే వాళ్లను లాగడం నేర్పించలేదు.. నాన్న గురించిన హిస్టరీ పుస్తకాల్లో దొరికేది కాదు.. జనాల గుండెల్లో ప్రేమతో వెతికేది.'' ఈ డైలాగులు ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 'నాన్నకు ప్రేమతో' సినిమా తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రం. అందుకే ఈ తరహా డైలాగులను గుండెల్ని పిండేసేలా రాశాడట సుకుమార్‌. మరి వాటిని ఎన్టీఆర్‌ ఏ రేంజ్‌లో పలికాడో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాలి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ