Advertisementt

కోన వెంకట్‌కు వరుసగా మూడు డెబ్బలు..!

Sat 14th Nov 2015 06:21 PM
kona venkat,tripura,brucelee,akhil movies,shankarabharanam  కోన వెంకట్‌కు వరుసగా మూడు డెబ్బలు..!
కోన వెంకట్‌కు వరుసగా మూడు డెబ్బలు..!
Advertisement
Ads by CJ

స్టార్‌ రైటర్‌గా టాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న కోనవెంకట్‌కు ఇటీవల వరుసగా మూడు దెబ్బలు తగిలాయి. ఇలా ఫ్లాప్‌లో ఆయన హ్యాట్రిక్‌ కొట్టాడు. 'బ్రూస్‌లీ, త్రిపుర, అఖిల్‌' చిత్రాలు ఆయనకు చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే రైటర్‌గా తన తప్పేమీ లేదని, దర్శకులు తన పాయింట్‌ను క్యాచ్‌ చేసి సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలం అవుతున్నారని ఆయన భావన. కాగా ఇప్పుడు కోనవెంకట్‌ ఆశలన్నీ 'శంకరాభరణం' మీదనే ఉన్నాయి. ఈ చిత్రానికి ఆయన ఓ నిర్మాత కూడా. దీంతో తనకు వచ్చిన చెడ్డపేరు పోవాలంటే 'శంకరాభరణం' విజయం తప్పనిసరి అని విశ్లేషకులు అంటున్నారు. ఆ చిత్రం కూడా ఫ్లాప్‌ లిస్ట్‌లో చేరితో ఆయనకున్న క్రేజ్‌కు పెద్ద గండి పడినట్లే అని ట్రేడ్‌వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. మరి 'శంకరాభరణం' కోనకు ఎలాంటి అనుభవాలను నేర్పుతుందో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ