Advertisementt

బాలయ్య సినిమాలో అతడిని పోలిన పాత్ర..!

Tue 10th Nov 2015 11:44 AM
balakrishna,dictator movie,robert vadra role,sonia gandhi  బాలయ్య సినిమాలో అతడిని పోలిన పాత్ర..!
బాలయ్య సినిమాలో అతడిని పోలిన పాత్ర..!
Advertisement
Ads by CJ

ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన 'లయన్‌' చిత్రంలో జె.డి.లక్ష్మీనారాయణను పోలిన పాత్రను బాలయ్య పోషించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆయన నటిస్తున్న 'డిక్టేటర్‌' చిత్రంలో సోనియాగాంధీ అల్లుడు. ప్రియాంకా భర్త రాబర్ట్‌ వాద్రాను పోలిన పాత్రను సృష్టించినట్లు సమాచారం. యుపీఏ గవర్నమెంట్‌లో అన్ని చక్రాలను తిప్పి అందినకాడికి దోచుకున్న రాబర్ట్‌ వాద్రాపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పలు విధాలుగా పరోక్షంగా తమకు ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని అవినీతితో లాభపడిన రాబర్ట్‌ వాద్రాను ఈ చిత్రంలో ఎవరి చేత? ఎలా? చూపించనున్నారో తెలియాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ