Advertisementt

అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న సమంత..!

Sat 07th Nov 2015 12:27 PM
samantha,prathyusha foundation,organ donation program  అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న సమంత..!
అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న సమంత..!
Advertisement
Ads by CJ

హీరోయిన్‌ సమంత అతి తక్కువ కాలంలోనే సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే తీసుకుంటోంది. అయితే తాను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్‌ స్థాపించిన సమంత ఈ ఆర్గనైజేషన్‌ ద్వారా డబ్బులేని కారణంగా ఆపరేషన్‌ చేయించుకోలేకపోతున్న పేద చిన్నారులకు సాయం చేస్తోంది. తాజాగా ఆమె అవయవదానం కార్యక్రమంలో భాగస్వామి కావాలని నిర్ణయించుకొంది. తాను స్వయంగా అవయవదానం చేయడమే కాకుండా తన అభిమానులను కూడా ఆ దిశగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. అవయవ దానంను ఉద్యమంగా సాగేలా తనవంతు ప్రయత్నం చేస్తానంటోంది సమంత...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ