Advertisementt

నాగ్ మాట వినలేదట..!

Mon 02nd Nov 2015 08:26 PM
akkineni akhil,naagarjuna,akhil movie,nithin  నాగ్ మాట వినలేదట..!
నాగ్ మాట వినలేదట..!
Advertisement
Ads by CJ

అఖిల్ సినిమాపై ఇప్పటికే చాలా రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. దసరాకు రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమా కాస్త వాయిదా పడింది. దీనికి కారణం అఖిల్ తండ్రి నాగార్జునే. మొదటి కాపీ చూసిన నాగార్జున అవుట్ పుట్ పై సంతృప్తి పడకపోవడంతో రీషూట్ చేయాలని భావించి సినిమా కాస్త వాయిదా వేసాడు. అఖిల్   సినిమా వాయిదా వేయడం కానీ, రీషూట్ చేయడం కాని అక్కినేని అఖిల్ కు అసలు ఇష్టం లేదట. తన మొదట సినిమానే ఇలా వాయిదాలు పడడంపై అఖిల్.. తండ్రి మీద చాలా కోప్పడ్డాడట. మరోవైపు సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కాకపోతే నితిన్ తీవ్రంగా నష్టపడే అవకాశాలున్నాయి. దీంతో నితిన్ దీపావళి రోజు సినిమా రిలీజ్ చేస్తామని.. నాగార్జునని కోరాడట. నితిన్, అఖిల్ ల బలవంతం మీద నాగార్జున సినిమా విడుదల విషయంలో రాజీ పడ్డాడని టాక్..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ