Advertisementt

అఖిల్ ఈ సంవత్సరం రాడేమో..!

Mon 26th Oct 2015 09:27 AM
akhil movie,akkineni akhil,vinayak,sankranthi release  అఖిల్ ఈ సంవత్సరం రాడేమో..!
అఖిల్ ఈ సంవత్సరం రాడేమో..!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్, వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం అఖిల్. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. దసరా కు రిలీజ్ కాకపోయినా.. దీపావళికి సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అక్కినేని అభిమానులు ఆశించారు. అయితే దీపావళి కి విడుదల చేస్తామని చిత్రబృందం నుండి ఎలాంటి ప్రకటనలు రాలేదు. సో.. దీపావళికి అఖిల్ వస్తాడో.. రాడో.. డౌటే.. నవంబర్ దాటిపోతే ఇక డిసెంబర్ లో తెలుగు సినిమాలను రిలీజ్ చేయడానికి ఇష్టపడరు. కాబట్టి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారనుకుంటే బరిలో పెద్ద పెద్ద చిత్రాలు పోటీగా ఉన్నాయి. బాలయ్య, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకు పోటీగా అఖిల్ సినిమా రిలీజ్ చేయడంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ