Advertisementt

ఆదివారమే మరో శ్రీమంతుడు కి శ్రీకారం!

Fri 23rd Oct 2015 03:17 AM
koratala siva,srimanthudu,jr ntr,mythri movies,sunday,october 25th  ఆదివారమే మరో శ్రీమంతుడు కి శ్రీకారం!
ఆదివారమే మరో శ్రీమంతుడు కి శ్రీకారం!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.  ఎన్టీఆర్‌ నటించే తదుపరి చిత్రాన్ని శ్రీమంతుడు ను నిర్మించిన మైత్రిమూవీస్‌.. కొరటాల శివ దర్శకత్వంలోనే చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఆదివారం అంటే అక్టోబర్‌ 25వ తేదీన మైత్రి మూవీస్‌ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం జనవరి 8వ తేదీ తర్వాత అంటే నాన్నకు ప్రేమతో విడుదలైన తర్వాత ప్రారంభంకానుంది. ఎన్టీఆర్‌ స్పెయిన్‌ నుండి తిరిగిరాగానే మరలా మరోసారి స్క్రిప్ట్‌వర్క్‌పై దర్శకనిర్మాతలతో చర్చించనున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ