Advertisementt

పూరిజగన్నాథ్, మహేష్ ఎనిమీ!

Thu 22nd Oct 2015 09:27 AM
enemy movie,mahesh babu,poorijagannath,pokiri  పూరిజగన్నాథ్, మహేష్ ఎనిమీ!
పూరిజగన్నాథ్, మహేష్ ఎనిమీ!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ గా ఎనిమీ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. టైటిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే పూరి ఎనిమీ అనే మరో డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకొని మహేష్ కు వినిపించగా అయనకు ఎంతో నచ్చిందట. దాంతో ఈ చిత్రాన్ని త్వరలోనే మొదలు పెట్టనున్నారు. మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంతో పాటు ఏకకాలంలో ఈ సినిమా కూడా చేయనున్నాడు. పూరి అతి తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేస్తానని మహేష్ కు మాటిచ్చాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి, బిజినెస్ మెన్ చిత్రాలు మంచి హిట్ టాక్ సంపాదించుకున్నాయి. మరి ఈ ఎనిమీ ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ