ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
సీనియర్ దర్శకునితో కమల్..!

చీకటిరాజ్యం అంటూ త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమవుతోన్న లోకనాయకుడు కమల్‌హాసన్ తాజాగా ఓ సీనియర్ మలయాళ దర్శకునితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. చీకటిరాజ్యం తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమవ్వగా, తాజా చిత్రం మాత్రం తమిళ,మలయాళ భాషల్లో రూపొందనుంది. ప్రముఖ సీనియర్ మలయాళ దర్శకుడు రాజీవ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈయన ఇంతకు ముందు కమల్‌హాసన్‌తో సుమారు 26ఏళ్ల కిందట చాణక్యన్ చిత్రం చేశాడు. మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అయింది. ప్రస్తుతానికి ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. మిగిలిన తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అతి త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
kamal hassan
cheekatirajyam
rajeevkumar
chanakyan movie
Irumudi Movie Bridge Washed Away
1 Oct 2026
Dhurandhar 2 The Revenge Re Censored
1 Oct 2026
Curtains Down For Koffee With Karan
1 Oct 2026
EPIC OTT Streaming Details
1 Oct 2026
Talcum Power glimpse interesting
1 Oct 2026
Big B injured in the KBC sets
1 Oct 2026
Irumudi Makes Strong Netflix Impact
1 Oct 2026
Bindaas song from Jailer 2 released
1 Oct 2026
The Paradise Reaches Breakeven In Nizam
1 Oct 2026
The Paradise star felicitated
1 Oct 2026
Dharman: Super Star surprises in Auto
1 Oct 2026
Is this Raaka release timeline
1 Oct 2026
Pralay: Kalyani lands in Mumbai
1 Oct 2026
Norah Fatehi To Sizzle In Jailer 2
1 Oct 2026
Varanasi Eyes To Surpass Pushpa 2
1 Oct 2026
When sons red-flagged Nag ideas
1 Oct 2026
Tom Cruise Digger gets a shocker
1 Oct 2026
Dhashvika Kinthalli Photos
1 Oct 2026
Adarsha Kutumbam Event Photos
1 Oct 2026
Srinidhi Shetty Photos
1 Oct 2026
Faria Abdullah Photos
1 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
1 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
1 Oct 2026
Mysaa movie teaser launch Photos
1 Oct 2026
Yashna Muthuluri Photos
1 Oct 2026
Anaswara Rajan Photos
1 Oct 2026
Payal Radhakrishna Photos
1 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
1 Oct 2026
Anumana Pakshi Review
1 Oct 2026
The Paradise Review
1 Oct 2026
Secret Soldier Review
1 Oct 2026
Happy Journey Review
1 Oct 2026
Missing Meghana Review
1 Oct 2026
Panchanama Web Series Review
1 Oct 2026
Mahendragiri Varahi Review
1 Oct 2026
Epic - First Semester Review
1 Oct 2026
Maremma Review
1 Oct 2026
Mandaadi Review
1 Oct 2026
Sardar 2 Review
1 Oct 2026
Sahaa - Life of Sanju Review
1 Oct 2026
















































