Advertisementt

రీమేక్‌ల వెంటపడుతున్న తండ్రీకొడుకులు.!

Tue 13th Oct 2015 05:02 AM
ramcharan in thani oruvan,chiranjeevi in kathi remake,thani oruvan remake director surender reddy,chiranjeevi 150th movie remake,chiru doing remake of katthi  రీమేక్‌ల వెంటపడుతున్న తండ్రీకొడుకులు.!
రీమేక్‌ల వెంటపడుతున్న తండ్రీకొడుకులు.!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లో ఇప్పటివరకు రీమేక్‌ చెయ్యని రామ్‌చరణ్‌ ఇప్పుడు తనిఒరువన్‌ చిత్రం రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఇక తన 150వ సినిమాని కూడా రీమేక్‌గానే చెయ్యాలని మెగాస్టార్‌ చిరంజీవి ఫిక్స్‌ అయ్యాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే తండ్రీ కొడుకులిద్దరూ తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన సినిమాలని సెలెక్ట్‌ చేసుకున్నారు. చిరంజీవి కత్తి రీమేక్‌లో నటిస్తారని వార్తలు వస్తుండగా, తని ఒరువన్‌ చిత్రం రీమేక్‌లో చరణ్‌ నటించబోతున్నాడు. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచిన ఈ రెండు సినిమాలు తెలుగులో మన మెగాహీరోస్‌కి ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ