Advertisementt

బన్నీనే కాదు.. ప్రకాష్ రాజ్ కూడా!

Mon 12th Oct 2015 12:32 PM
rudhramadevi,allu arjun,gunasekhar,prakash raj  బన్నీనే కాదు.. ప్రకాష్ రాజ్ కూడా!
బన్నీనే కాదు.. ప్రకాష్ రాజ్ కూడా!
Advertisement
Ads by CJ

రుద్ర‌మ‌దేవి క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు అల్లు అర్జున్ తన వంతు సహాయం అందించాడు. పారితోషికం కూడా తీసుకోకుండా సినిమాలో నటించాడు. సినిమా రిలీజ్ అయిన తరువాత క్రెడిట్ కూడా త‌న ఖాతాలోనే వేసుకున్నాడు. అయితే అల్లు అర్జున్ మాత్రమే కాకుండా ప్ర‌కాష్‌రాజ్‌ కూడా గుణశేఖర్ కు హెల్ప్ చేసాడట. రుద్రమదేవిలో ప్ర‌కాష్ రాజ్, శివదేవయ్య అనే కీల‌క‌మైన పాత్రలో నటించారు. గుణశేఖర్, ప్రకాష్ రాజ్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. గుణశేఖర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చాలా చిత్రాల్లో ప్ర‌కాష్‌రాజ్‌ కీల‌క పాత్రల్లో నటించాడు. ఆ సినిమాలు ప్ర‌కాష్‌రాజ్ కెరీర్ కు ఎంతగానో హెల్ప్ అయ్యాయి. ఆ గౌరవంతోనే ప్ర‌కాష్‌రాజ్ పారితోషికం కూడా తీసుకోకుండా ఈ సినిమాలో నటించాడని టాలీవుడ్ టాక్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ