Advertisementt

రామ్‌చరణ్‌తో స్టెప్స్‌ కష్టం అంటోంది!

Sun 11th Oct 2015 01:02 PM
ram charan,rakul preet singh,bruce lee,ram charan dance,rakul preet singh about charan dance  రామ్‌చరణ్‌తో స్టెప్స్‌ కష్టం అంటోంది!
రామ్‌చరణ్‌తో స్టెప్స్‌ కష్టం అంటోంది!
Advertisement
Ads by CJ

ఇప్పుడున్న హీరోయిన్లలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హవా బాగా కొనసాగుతోంది. ఇక ఇటీవల వచ్చిన హీరోయిన్లలో తమన్నాతర్వాత అంత ఈజ్‌గా డ్యాన్స్‌ చేయగలిగిన భామ రకుల్‌. ఆమె మాట్లాడుతూ... రామ్‌చరణ్‌ వంటి పెద్ద హీరోతో తొలిసారి నటిస్తున్నాను. ఈ సినిమాలో నేను ఎంతో గ్లామర్‌గా ఉన్నానని అందరూ అంటున్నారు. నా లుక్‌ కోసం దర్శకుడు శ్రీనువైట్ల చాలా కష్టపడ్డాడు. చరణ్‌తో డ్యాన్స్‌ చేయడం చాలా కష్టం. సాంగ్‌ షూటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే సాధన చేసేదాన్ని, ఈ విషయంలో చెర్రి నాకు అన్నివిధాల సహకరించేవాడు. ఆయనకు ఈ సందర్బంగా థ్యాంక్స్‌ చెబుతున్నాను... అంటూ చరణ్‌పై రకుల్‌ ప్రశంసల వర్షం కురిపించింది. చరణ్‌తో డ్యాన్స్‌ చేయడానికే ఇంత కష్టపడిన ఈ బ్యూటీ ఇక ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌.....వంటి హీరోలతో కూడా కలిసి నటిస్తోంది. మరి వారి పక్క ఆమె ఏమాత్రం నిలబడగలదో వేచిచూడాల్సివుంది!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ