Advertisementt

డైరెక్టర్ ను పెళ్లాడనున్న ప్రియాంక..?

Sat 10th Oct 2015 02:58 PM
priyanka dutt,aswini dutt,yevade subramanyam,naga ashwin  డైరెక్టర్ ను పెళ్లాడనున్న ప్రియాంక..?
డైరెక్టర్ ను పెళ్లాడనున్న ప్రియాంక..?
Advertisement
Ads by CJ

అగ్రనిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ ప్రేమలో పడిందని త్వరలోనే వివాహం కూడా చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. బాణం, సారోచ్చారు చిత్రాలతో నిర్మాతగా మారిన ప్రియాంక రీసెంట్ గా స్వప్న సినిమాస్ పతాకంపై ఎవడే సుబ్రమణ్యం చిత్రాన్ని నిర్మిచారు. ఆ సినిమాతో నాగ అశ్విన్ అనే దర్శకుడు పరిచయమయ్యాడు. నాని హీరోగా నటించిన ఈ చిత్రం మంచి ప్రశంసలే అందుకుంది. సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంక చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ తో ప్రేమలో పడిందట. వీరిద్దరి ప్రేమకు ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అశ్వనీదత్ త్వరలోనే అఫీషియల్ గా తెలియజేయనున్నారట..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ