ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
డిఫరెంట్ క్యారెక్టర్‌లో రకుల్..!

ప్రస్తుతం అల్లుఅర్జున్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సరైనోడు అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ బేనర్‌పై అల్లుఅరవింద్ స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రంలో బన్నీ కోరమీసాలతో వెరైటీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ సీజన్‌లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కాగా ఈచిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఇందులో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌ను చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆమె రాజకీయనాయకురాలిగా అంటే ఎమ్మెల్యేగా కనిపించి అదరగొట్టనుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రంలో రకుల్‌కు కథలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరికిందని అంటున్నారు.
rakul preet singh
sarainodu movie
allu arjun
boyapati srinu
Baa Baa Black Sheep Trailer Talk
2 Oct 2026
Shruti Haasan sister on pressure
2 Oct 2026
Producer About Making Of Hanuman Ansh 2
2 Oct 2026
VD Skincare Registers Record Revenue
2 Oct 2026
Maremma OTT Streaming Details
2 Oct 2026
Setback For Ilaiyaraaja In Supreme Court
2 Oct 2026
Sundeep Kishan Serious Warning
2 Oct 2026
Jailer 2 Gets Grand IMAX Release
2 Oct 2026
Allu Arjun New Beginning
2 Oct 2026
Dasara fight at BO increases
2 Oct 2026
Sudheer GOAT announces its arrival
2 Oct 2026
Priyanka lining up her next flick
2 Oct 2026
Iconic Lovestory Locked Re Release Date
2 Oct 2026
Dhashvika Kinthalli Photos
2 Oct 2026
Adarsha Kutumbam Event Photos
2 Oct 2026
Srinidhi Shetty Photos
2 Oct 2026
Faria Abdullah Photos
2 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
2 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
2 Oct 2026
Mysaa movie teaser launch Photos
2 Oct 2026
Yashna Muthuluri Photos
2 Oct 2026
Anaswara Rajan Photos
2 Oct 2026
Payal Radhakrishna Photos
2 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
2 Oct 2026
Sigma Review
2 Oct 2026
Thella Kaagitham
2 Oct 2026
Tatvam Review
2 Oct 2026
Dorothy Review
2 Oct 2026
Don't Trouble The Trouble Review
2 Oct 2026
Anumana Pakshi Review
2 Oct 2026
The Paradise Review
2 Oct 2026
Secret Soldier Review
2 Oct 2026
Happy Journey Review
2 Oct 2026
Missing Meghana Review
2 Oct 2026
Panchanama Web Series Review
2 Oct 2026
Mahendragiri Varahi Review
2 Oct 2026















































