Advertisementt

బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ మూవీ..!

Thu 08th Oct 2015 08:38 AM
kangana ranaut,begum akhtar life story,irfan khan,kethan mehatha  బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ మూవీ..!
బాలీవుడ్‌లో మరో బయోపిక్‌ మూవీ..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో జీవితచరిత్రల ట్రెండ్‌ కొనసాగుతోంది. ప్రముఖుల జీవిత గాధలను సినిమాలుగా తెరకెక్కించి హిట్లు కొడుతున్నారు. ఇప్పుడు మరో ప్రముఖ జీవిత కథ తెరకెక్కించడానికి రంగం సిద్దమైంది. ప్రఖ్యాత గజల్‌, తుమ్రి గాయని బేగం అఖ్తర్‌ జీవిత గాధ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బేగం అఖ్తర్‌ పాత్రను కంగనారౌనత్‌ పోషిస్తుందని సమాచారం. ఇటీవలే ఈ చిత్రం కోసం ఆమెను సంప్రదించగా, అందుకు ఆమె అంగీకారం తెలియచేసిందని బాలీవుడ్‌ మీడియా సమాచారం. ఈ సినిమాలో ఇర్ఫాన్‌ఖాన్‌ మరో ప్రధానపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కేతన్‌ మెహతా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రహ్మాన్‌ బాణీలు సమకూరుస్తారని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ