Advertisementt

రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి టైం!

Tue 06th Oct 2015 02:25 PM
rudhramadevi,gunasekhar,allu arjun,gonagannareddy role  రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి టైం!
రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి టైం!
Advertisement
Ads by CJ

భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి గా తెరకెక్కుతున్న చిత్రం రుద్రమదేవి. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తుంది. అనుష్క కు జంటగా చాళుక్య వీరభద్రుని పాత్రలో రానా నటిస్తున్నాడు. ఇక రుద్రమదేవి చరిత్రలో అతి ముఖ్యమైన గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ రోల్ కోసం మొదట మహేష్ బాబు, ఎన్టీఆర్ ను అనుకున్నప్పటికీ ఫైనల్ గా బన్నీ ఓకే చేసాడు. ఈ చిత్రంలో తన పాత్ర నిడివి సుమారుగా 50 నిమిషాలు. బన్నీ నటించేది కేవలం అతిథి పాత్రలో కాదని తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని గుణశేఖర్ వెల్లడించారు. చరిత్ర ప్రకారం గోనగన్నారెడ్డి ఓ బందిపోటు. ఆయన బందిపోటుగా ఎలా, ఎందుకు మారాడనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ