ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి టైం!

భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి గా తెరకెక్కుతున్న చిత్రం రుద్రమదేవి. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తుంది. అనుష్క కు జంటగా చాళుక్య వీరభద్రుని పాత్రలో రానా నటిస్తున్నాడు. ఇక రుద్రమదేవి చరిత్రలో అతి ముఖ్యమైన గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ రోల్ కోసం మొదట మహేష్ బాబు, ఎన్టీఆర్ ను అనుకున్నప్పటికీ ఫైనల్ గా బన్నీ ఓకే చేసాడు. ఈ చిత్రంలో తన పాత్ర నిడివి సుమారుగా 50 నిమిషాలు. బన్నీ నటించేది కేవలం అతిథి పాత్రలో కాదని తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని గుణశేఖర్ వెల్లడించారు. చరిత్ర ప్రకారం గోనగన్నారెడ్డి ఓ బందిపోటు. ఆయన బందిపోటుగా ఎలా, ఎందుకు మారాడనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.
rudhramadevi
gunasekhar
allu arjun
gonagannareddy role
Why Sanjay Dutt apologized
6 Oct 2026
Naga Vamsi Became Target In Social Media
6 Oct 2026
Garividi Lakshmi trailer talk
6 Oct 2026
Venky Mama on AK47 postponement
6 Oct 2026
Dada to dare all
6 Oct 2026
Anil Ravipudi As Singer
6 Oct 2026
Husharu 2 announced
6 Oct 2026
Mishap in Ramayana days
6 Oct 2026
Telugu Trailer Of Hanuman Ansh Is Out
6 Oct 2026
Jailer 2 trailer talk
6 Oct 2026
Bandla Ganesh Pleaded To Leave Him
6 Oct 2026
Bollywood Star enters Kaaka
6 Oct 2026
Ranabaali trailer gets launch date
6 Oct 2026
Boyapati on Akhanda 3
6 Oct 2026
Jailer 2 Pre Sales Open With A Bang
6 Oct 2026
KA dares Dada, King 100 with Reality
6 Oct 2026
Dhashvika Kinthalli Photos
6 Oct 2026
Adarsha Kutumbam Event Photos
6 Oct 2026
Srinidhi Shetty Photos
6 Oct 2026
Faria Abdullah Photos
6 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
6 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
6 Oct 2026
Mysaa movie teaser launch Photos
6 Oct 2026
Yashna Muthuluri Photos
6 Oct 2026
Anaswara Rajan Photos
6 Oct 2026
Payal Radhakrishna Photos
6 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
6 Oct 2026
Premane Oorilo Review
6 Oct 2026
Anakapalli Review
6 Oct 2026
Sigma Review
6 Oct 2026
Thella Kaagitham
6 Oct 2026
Tatvam Review
6 Oct 2026
Dorothy Review
6 Oct 2026
Don't Trouble The Trouble Review
6 Oct 2026
Anumana Pakshi Review
6 Oct 2026
The Paradise Review
6 Oct 2026
Secret Soldier Review
6 Oct 2026
Happy Journey Review
6 Oct 2026
Missing Meghana Review
6 Oct 2026
















































