Advertisementt

కుమారి 21F టీజర్‌కు మహేష్ బాబు ప్రశంసలు!

Sun 04th Oct 2015 09:56 AM
kumari 21f teaser,mahesh babu comments,sukumar,ratnavelu  కుమారి 21F టీజర్‌కు మహేష్ బాబు ప్రశంసలు!
కుమారి 21F టీజర్‌కు మహేష్ బాబు ప్రశంసలు!
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారుతూ నిర్మించిన చిత్రం కుమారి 21ఎఫ్ ఆయన సమర్పిస్తూ.. కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న చిత్రం ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హేబాపటేల్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను శుక్రవారం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ టీజర్‌కు మహేష్‌బాబు తన ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. కుమారి 21 ఎఫ్ టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి వన్నెతెచ్చాయి. సుకుమార్ టీమ్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు మహేష్‌బాబు. గతంలో సుకుమార్-మహేష్ కలయికలో వన్ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ