ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
కృష్ణవంశీకి రుద్రాక్ష మిస్!

త్వరలో కృష్ణవంశీ డైరెక్షన్‌లో దిల్‌రాజు, ప్రకాష్‌రాజ్‌లు నిర్మాతలుగా ఓ చిత్రం రూపొందనుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హర్రర్ జోనర్‌లో రూపొందనున్న ఈ చిత్రానికి రుద్రాక్ష అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. అయితే తాజాగా రఫ్ సినిమా డైరెక్టర్ సి.హెచ్ సుబ్బారెడ్డి పక్కా యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రుద్రాక్ష అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారు. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సో.. రుద్రాక్ష టైటిల్ తో సినిమా చేయాల్సిన కృష్ణవంశీ ఇక ఆ టైటిల్ ను పక్కన పెట్టి వేరే టైటిల్ ను వెతుక్కోవాల్సిందే..!
krishnavamsi
subbareddy
rudhraksha movie
action entertainer
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Super Star Missing Finger Surprises
8 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
8 Oct 2026
Nithiin Alias Rukmini hyped
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































