Advertisementt

మా అమ్మ సీతామాలక్ష్మీ అంటోన్న మెగాహీరో!

Thu 01st Oct 2015 05:12 AM
varun tej,loafer,purijagannath,ma amma seethamalakshmi  మా అమ్మ సీతామాలక్ష్మీ అంటోన్న మెగాహీరో!
మా అమ్మ సీతామాలక్ష్మీ అంటోన్న మెగాహీరో!
Advertisement
Ads by CJ

మెగాహీరో వరుణ్‌తేజ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్‌ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి మొదటి నుండి లోఫర్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. కానీ ఈ చిత్రం టైటిల్‌ అది కాదని ఇటీవల పూరీ వివరణ ఇచ్చాడు. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి తరహాలో మాదిరి మదర్‌ సెంటిమెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోకు తల్లిగా వెటరన్‌ హీరోయిన్‌ రేవతి నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి మా అమ్మ సీతామాలక్ష్మీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ