Advertisementt

అలుపెరుగని రామ్‌చరణ్‌..!

Wed 30th Sep 2015 02:46 AM
ram charan,brucelee,sreenuvaitla,mega meter song  అలుపెరుగని రామ్‌చరణ్‌..!
అలుపెరుగని రామ్‌చరణ్‌..!
Advertisement
Ads by CJ

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అలుపెరుగకుండా ఏకధాటిగా 17గంటల పాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. బ్రూస్‌లీలో ఫైటర్‌గా రామ్‌చరణ్‌ ఎలాంటి పోరాటాలు చేశాడో తెలియదు కానీ అనుకున్న సమయానికి బ్రూస్‌లీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆయన పెద్ద పోరాటమే చేస్తున్నాడని అంటున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో మెగా మీటర్‌... అనే పాటను తెరకెక్కిస్తున్నారు. ఆ పాట కోసం రామ్‌చరణ్‌ ఏకధాటిగా 17గంటల పాటు చిత్రీకరణ పాల్గొన్నాడు. ఈ విషయాన్ని ఈ చిత్ర యూనిటే తెలిపింది. మొత్తానికి అనుకున్న సమయానికి సినిమా విడుదల కావడం కోసం, అభిమానులను అసంతృప్తికి గురి చేయకుండా ఉండటానికి రామ్‌చరణ్‌ పడుతున్న తపన చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ