Advertisementt

యోగా బ్యూటీకి లైపో కష్టాలు!

Wed 30th Sep 2015 02:13 AM
anushka,size zero,rudhramadevi,liposuction treatment  యోగా బ్యూటీకి లైపో కష్టాలు!
యోగా బ్యూటీకి లైపో కష్టాలు!
Advertisement
Ads by CJ

సూపర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అరుంధతి సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి. ప్రస్తుతం ఈ భామ నటించిన సైజ్ జీరో, రుద్రమదేవి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సైజ్ జీరో సినిమా కోసం స్వీటీ సుమారుగా ఇరవై కేజీల బరువు పెరిగింది. ఇప్పుడు ఈ భామ తన బరువును తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. యోగాతో తన శరీరాన్ని పర్ఫెక్ట్ గా చూసుకునే ఈ బ్యూటీకి కూడా లైపో చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ కోసం అనుష్క సింగపూర్ లేదా మలేషియా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటుందట. త్వరలోనే తను నటించిన రెండు సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనడానికే అనుష్క లైపో చేయించుకోవడానికి డిసైడ్ అయిందని సమాచారం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ