ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అక్టోబర్‌లో 300కోట్లను టార్గెట్ చేసిన టాలీవుడ్..!

సాధారణంగా టాలీవుడ్‌కు సంక్రాంతి, సమ్మర్‌లు అతి పెద్ద సీజన్లు. కానీ విచిత్రంగా ఈ ఏడాది అక్టోబర్ అంటే విజయదశమి సీజన్ ఏకంగా 300కోట్లను టార్గెట్ చేసింది. అక్టోబర్ 2న వరుణ్‌తేజ్ కంచె, రామ్ శివమ్, అనుష్క సైజ్‌జీరో చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 9న రుద్రమదేవి విడుదలకానుంది. రామ్‌చరణ్ నటించిన బ్రూస్‌లీ చిత్రం అక్టోబర్ 16న, అక్కినేని అఖిల్, అఖిల్ సినిమా అక్టోబర్ 21న విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ అన్ని చిత్రాల పెట్టుబడి లెక్కేసుకుంటే ఏకంగా 200కోట్లు దాటుతోంది. అయితే ఈ సినిమాల బిజినెస్ మాత్రం ఏకంగా 300కోట్లు దాటడం ఖాయమని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాహుబలి, శ్రీమంతుడు ఇచ్చిన బూస్టప్‌తో ఈ రాబోయే చిత్రాలు భారీ వసూళ్లను వసూలు చేసి 300కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
rudhramadevi
brucelee
akhil
kanche movie
shivam
Curtains Down For Koffee With Karan
1 Oct 2026
The Paradise star felicitated
1 Oct 2026
Dharman: Super Star surprises in Auto
1 Oct 2026
Is this Raaka release timeline
1 Oct 2026
Pralay: Kalyani lands in Mumbai
1 Oct 2026
Norah Fatehi To Sizzle In Jailer 2
1 Oct 2026
Varanasi Eyes To Surpass Pushpa 2
1 Oct 2026
When sons red-flagged Nag ideas
1 Oct 2026
Tom Cruise Digger gets a shocker
1 Oct 2026
SS Rajamouli became emotional
1 Oct 2026
Allu Arjun AA23 Sparks Cop Role Buzz
1 Oct 2026
King 100: Is he the antagonist
1 Oct 2026
Naga Chaitanya on NC25
1 Oct 2026
Massive update on Dragon
1 Oct 2026
Dhashvika Kinthalli Photos
1 Oct 2026
Adarsha Kutumbam Event Photos
1 Oct 2026
Srinidhi Shetty Photos
1 Oct 2026
Faria Abdullah Photos
1 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
1 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
1 Oct 2026
Mysaa movie teaser launch Photos
1 Oct 2026
Yashna Muthuluri Photos
1 Oct 2026
Anaswara Rajan Photos
1 Oct 2026
Payal Radhakrishna Photos
1 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
1 Oct 2026
Anumana Pakshi Review
1 Oct 2026
The Paradise Review
1 Oct 2026
Secret Soldier Review
1 Oct 2026
Happy Journey Review
1 Oct 2026
Missing Meghana Review
1 Oct 2026
Panchanama Web Series Review
1 Oct 2026
Mahendragiri Varahi Review
1 Oct 2026
Epic - First Semester Review
1 Oct 2026
Maremma Review
1 Oct 2026
Mandaadi Review
1 Oct 2026
Sardar 2 Review
1 Oct 2026
Sahaa - Life of Sanju Review
1 Oct 2026
















































