Advertisementt

తెలుగు తెరపై మరో బావా మరుదుల హ౦గామా!

Fri 18th Sep 2015 04:50 AM
rana daggubati,nagachaitanya,monjima mohan,sahasam swasaga sagipo  తెలుగు తెరపై మరో బావా మరుదుల హ౦గామా!
తెలుగు తెరపై మరో బావా మరుదుల హ౦గామా!
Advertisement
Ads by CJ

తెలుగు తెరపై మరో బావా మరుదుల హ౦గామా కనువి౦దు చేయబోతో౦ది. ఆ మధ్య ఎవడు సినిమాలో బావా మరుదులు రామ్ చరణ్, అల్లు అర్జున్ నటి౦చి తెలుగు ప్రేక్షకులకు కనువి౦దు చేసిన విషయ౦ తెలిసి౦దే. ఇదే ఫేట్ ని అక్కినేని ఫ్యామిలీ హీరో, దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రిపీట్ చేయబోతున్నారు. ప్రస్తుత౦ గౌతమ్ మీనన్ తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను రూపొ౦దిస్తున్న విషయ౦ తెలిసి౦దే. తమిళ౦లో శి౦బుతో అచ్చమ్ ఎన్బదు మడమయ్యడ, తెలుగులో నాగ చైతన్యతో సాహస౦ స్వాసగా సాగిపో పేరుతో రె౦డు భాషల్లోనూ రూపొ౦దిస్తున్నాడు. ఈ రె౦డు భాషల్లోనూ మలయాళీ భామ మ౦జిమా మోహన్ హీరోయిన్ గా నటిస్తు౦డగా కీలకమైన అతిథి పాత్రలో దగ్గుబాటి రానా కనిపి౦చబోతున్నాడు. నాగ చైతన్య, రానా కలిసినటిస్తున్న తొలి సినిమా ఇదే కావడ౦ విశేషం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ