Advertisementt

రకుల్‌ తో మాట్లాడిస్తున్నారు!

Fri 18th Sep 2015 04:05 AM
rakul preet singh,own voice,sarinodu,rakul preet own voice in sarinodu,allu arjun,boyapati  రకుల్‌ తో మాట్లాడిస్తున్నారు!
రకుల్‌ తో మాట్లాడిస్తున్నారు!
Advertisement
Ads by CJ

గతంలో ఇతర భాషా నటీమణులు చాలామంది తమ ఓన్‌ వాయిస్‌తో డబ్బింగ్‌ చెప్పి మెప్పించారు. ఇప్పుడు అదే కోవలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా చేరనుంది. ప్రస్తుతం ఆమె తెలుగు బాగానే మాట్లాడుతోంది. ప్రెస్‌మీట్స్‌లో, ఆడియో వేడుకల్లో మాట్లాడుతున్న ఆమె ప్రస్తుతం అల్లుఅర్జున్‌-బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో రూపొందుతున్న సరైనోడు (వర్కింగ్‌టైటిల్‌)లో నటిస్తోంది. రకుల్‌ షూటింగ్‌ లొకేషన్లలో తెలుగులో బాగా మాట్లాడుతూ ఉండటంతో ఆమె చేతనే ఆమె పాత్రకు డబ్బింగ్‌ చెప్పించాలని డిసైడ్‌ అయ్యారట. దానికి రకుల్‌ సైతం ఎంతో ఆనందంగా ఓకే చేసిందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ