Advertisementt

రజనీకి బిజెపి నుండి తలనొప్పులు...!

Wed 16th Sep 2015 03:50 AM
rajinikanth,narendharamodi,tippu sulthan movie  రజనీకి బిజెపి నుండి తలనొప్పులు...!
రజనీకి బిజెపి నుండి తలనొప్పులు...!
Advertisement
Ads by CJ

నరేంద్రమోడీకి మద్దతుగా నిలవడం ద్వారా రజనీకాంత్‌ బిజెపి పార్టీ మద్దతుదారుడిగా ముద్రపడిన సంగతి తెలిసిందే. అలాంటిది రజనీకి అదే పార్టీ నేతల నుండి ఇబ్బందులు ఎదురవ్వడం హాట్‌టాపిక్‌ మారింది. రజనీకాంత్‌ త్వరలో టిప్పుసుల్తాన్‌ సినిమా చేయనున్న నేపథ్యంలో బిజెపి నేతలు రజనీకి వార్నింగ్‌ ఇచ్చారు. టిప్పుసుల్తాన్‌ 18వ శతాబ్దంలో మైసూరును కేంద్రంగా చేసుకొని పాలించిన సంగతి తెలిసిందే. బ్రిటిష్‌ వారి పాలిట సింహస్వప్నంగా వారిని గడగడలాడించాడు. ఇలా టిప్పుసుల్తాన్‌ వీరగాధ ఒక్క ఎత్తైతే ఆయన తమిళులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టారనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో తమిళుల వల్ల సూపర్‌స్టార్‌ రేంజ్‌కి ఎదిగిన రజనీ ఈ సినిమా చేయడం ఏమిటంటూ.. పలు తమిళ సంఘాలతో పాటు బిజెపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ