Advertisementt

అనుష్క నాగ్ మాజీ లవరట!

Thu 10th Sep 2015 06:00 AM
anushka,nagarjuna,size zro,vamsi paidipalli  అనుష్క నాగ్ మాజీ లవరట!
అనుష్క నాగ్ మాజీ లవరట!
Advertisement
Ads by CJ

నాగార్జున అనుష్క కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వీరిద్దరు ఒకరి సినిమాను మరొకరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే నాగ్, అనుష్క నటిస్తున్న సైజ్ జీరో చిత్రంలో ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. అలానే   అనుష్క కూడా నాగార్జున నటిస్తున్న చిత్రంలో చిన్న పాత్రలో కనిపించడానికి ఒప్పుకుంది. నాగార్జున, కార్తి క‌ల‌సి వంశీ పైడి ప‌ల్లి దర్శకత్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ఊపిరి అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.  

అయితే ఈ చిత్రంలో అనుష్క కీ రోల్ పోషిస్తున్న ఆ పాత్ర ఏంటో తెలిసిపోయింది. సినిమాలో నాగార్జునకు మాజీ లవర్ గా స్వీటీ కనిపించనుందని సమాచారం. నాగ్ కు బ్రేక్ చెప్పేసి వెళ్ళిపోయిన స్వీటీ  కొన్నాళ్ళ తర్వాత మళ్లీ తన లైఫ్ లోకి ఎంటర్ అవుతుందట. ఈ సినిమాలో అనుష్క స్క్రీన్ పై కనిపించే సమయం తక్కువైనప్పటికీ చాలా ముఖ్యమైన పాత్రని చిత్రబృందం చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ