Advertisementt

మల్లెల తీరం.. దర్శకుడి న్యూ చిత్రం..!

Thu 10th Sep 2015 04:11 AM
ramaraju,tv9 channel,mallela theeram movie,madhura sreedhar  మల్లెల తీరం.. దర్శకుడి న్యూ చిత్రం..!
మల్లెల తీరం.. దర్శకుడి న్యూ చిత్రం..!
Advertisement
Ads by CJ

తెలుగులో నెంబర్‌వన్‌ న్యూస్‌చానెల్‌ అయిన టివి9 సినిమా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతోంది. మరో నిర్మాత, దర్శకుడైన మధురశ్రీధర్‌తో కలిసి సంయుక్తంగా సినీ నిర్మాణం చేపట్టనుంది. ఈ చిత్రానికి రామరాజు దర్శకత్వం వహించనున్నాడు. మల్లెల తీరం... చిత్రం ద్వారా మంచి దర్శకునిగా మంచి మార్కులేయించుకొన్న రామరాజు దర్శకత్వంలో ఈ చిత్రం విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. మరి టీవీ చానెల్‌ విషయంలో గ్రాండ్‌ సక్సెస్‌ అయిన టివి9 సినిమా నిర్మాణరంగంలో ఏమేరకు సక్సెస్‌కానుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ