Advertisementt

నాని తన భార్యకు భయపడుతున్నాడా?

Wed 02nd Sep 2015 01:23 PM
nani,yeto vellipoyindi manasu,samantha,lip lock scenes  నాని తన భార్యకు భయపడుతున్నాడా?
నాని తన భార్యకు భయపడుతున్నాడా?
Advertisement
Ads by CJ

పేరుకు నాని అయినప్పటికీ యంగ్‌హీరోల్లో నానిది ఓ సపరేట్‌ స్టైల్‌. వరుస పరాజయాలు వచ్చినా ఆయనకు ఎప్పుడూ చేతిలో సినిమాలు ఉంటాయి. తాజాగా నాని ఓ నిర్ణయం తీసుకున్నాడు. అది మరేదో కాదు... ఇకపై లిప్‌లాక్‌ సీన్లలో నటించకూడదు అన్నదే ఆ నిర్ణయం. ఇదివరకు ఎటో వెళ్లిపోయింది లో సమంతకు లిప్‌లాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత అలాంటి సీన్లలో నటించలేదు. కారణం ఏమిటి? అని అడిగితే... మా ఆవిడ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి సీన్లు చేస్తే ఆ తరవాత తనకు వివరణ ఇచ్చుకోవాలి. ఎటో వెళ్లిపోయింది లో ముద్దు సీన్‌కే నా తల ప్రాణం తోకకు వచ్చింది. మా ఆవిడకు సర్థి చెప్పలేక అలిసిపోయాను. ఇక ఆ అవసరం రాకూడదు. అందుకే లిప్‌లాక్‌లకు దూరమవుతున్నాను.. అంటున్నాడు. మరి ఈ మాటపై నాని ఎంతకాలం నిలబడతాడో చూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ