Advertisementt

గుణ... నీకిది తగునా.....?

Wed 02nd Sep 2015 08:04 AM
rudhramadevi,release date postponed,gunasekhar  గుణ... నీకిది తగునా.....?
గుణ... నీకిది తగునా.....?
Advertisement
Ads by CJ

ఒక సినిమా వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే అది ఎంతటి మంచి చిత్రమైనా ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్‌ను పోగొట్టుకుంటుంది. ప్రస్తుతం అదే స్థితిలో గుణశేఖర్‌ రుద్రమదేవి ఉంది. ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్‌4న విడుదల చేస్తామని గుణశేఖర్‌ ప్రకటించాడు. కానీ ఆ తేదీ కూడా వాయిదా పడింది. తాజాగా గుణ ఈ సినిమా వాయిదా పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్‌ 9న విడుదల చేస్తామని మరోసారి ప్రకటించాడు. వాస్తవానికి ఈ చిత్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సమాచారం. మరి అక్టోబర్‌ 9నాటికైనా రుద్రమదేవి విడుదల అవుతుందా.. లేదా.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ రామ్‌చరణ్‌ బ్రూస్‌లీ, అక్కినేని అఖిల్‌ అఖిల్‌ చిత్రాలు విజయదశమి కానుకగా విడుదల కావడానికి ముస్తాబవుతున్నాయి. దీంతో సోలోగా రావాలనుకుంటున్న రుద్రమదేవి కి పోటీ తప్పేట్లు కనిపించడం లేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ