Advertisementt

స్టార్‌ హీరోల చిత్రాలకు టైటిల్స్‌ పడ్డాయ్!

Tue 01st Sep 2015 11:11 AM
pawan kalyan,sardaar gabbar singh,ram charan bruce lee,  స్టార్‌ హీరోల చిత్రాలకు టైటిల్స్‌ పడ్డాయ్!
స్టార్‌ హీరోల చిత్రాలకు టైటిల్స్‌ పడ్డాయ్!
Advertisement
Ads by CJ

రాబోయే రోజుల్లో విడుదలకు సిద్దమవుతున్న స్టార్‌హీరోల చిత్రాలు, అందరినీ ఆకట్టుకుంటున్న చిత్రాల టైటిల్స్‌ అన్నీ ఫిక్స్‌ అయ్యాయి. అక్కినేని అఖిల్‌ డెబ్యూ మూవీకి 'అఖిల్‌' అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. రామ్‌చరణ్‌-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి 'బ్రూస్‌లీ' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేశారు. ఎన్టీఆర్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి 'నాన్నకు ప్రేమతో' అనే టైటిల్‌ను నిర్ణయించారు. బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రానికి 'డిక్టేటర్‌' అనే టైటిల్‌ను ...ఇక పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రానికి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', మహేష్‌బాబు నటించే చిత్రానికి 'బ్రహ్మూెత్సవం' టైటిల్స్‌ను ఎప్పుడో ఫిక్స్‌ చేశారు. మొత్తానికి ఈ దసరా నుండి సంక్రాంతికి దాకా విడుదలయ్యే చిత్రాలన్నిటికీ టైటిల్స్‌ ఫిక్స్‌ అయి పోవడం విశేషంగా చెప్పుకోవాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ