Advertisementt

భార్య కాని భార్య కోసం కమల్‌ ఆరాటం!

Thu 20th Aug 2015 02:40 AM
kamal haasan,gouthami,kamal haasan living together with gouthami,kamal movie with gouthami  భార్య కాని భార్య కోసం కమల్‌ ఆరాటం!
భార్య కాని భార్య కోసం కమల్‌ ఆరాటం!
Advertisement
Ads by CJ

పుట్టింది తెలుగునేలపైనే అయినా.. టాలీవుడ్‌ కంటే కోలీవుడ్‌లో ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకున్న సీనియర్‌ నటి గౌతమి. ఆమె ప్రస్తుతం కమల్‌తో సహజీవనం సాగిస్తోంది. ఆమె చాలాకాలం తర్వాత మరలా మేకప్‌ వేసుకొని కమల్‌తో కలిసి 'పాపనాశం' (దృశ్యం) సినిమాలో నటించి మెప్పించింది. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన ఈమెకు నటనపై ఇప్పటికీ ఉన్న మోజు చూసి ఆశ్యర్యపోయిన కమల్‌హాసన్‌ త్వరలో గౌతమి ప్రధానపాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌ను నిర్మించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ఈ చిత్రాన్ని స్వయంగా కమలే నిర్మించనున్నాడు. మరి దర్శకుడు ఎవరు? ఇందులో కమల్‌ కూడా నటించనున్నాడా? లేదా? అనే విషయాలను త్వరలో కమల్‌ అధికారికంగా ప్రకటించనున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ