ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
చిరు మరో సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్నారు!

దిల్‌రాజు నిర్మాణంలో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో 'సుబ్రమణ్యం ఫర్‌సేల్' రూపొందుతోంది. ఈ చిత్రంలో సాయి సరసన రెజీనా, ఆదాశర్మ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఆడియోను ఆగష్టు 23న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోని ఓ సూపర్‌హిట్టు పాటను రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. అది ఏ సినిమాలోని పాట అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. ఆగష్టు 23న ఈ చిత్రం ఆడియో విడుదలైతే గానీ అది ఏ పాట..? ఏ సినిమాలోది? అనేవి తెలుస్తాయి....!
chiranjeevi
sai dharam tej
remix
song
dil raju
harish shankar
subramanyam for sale
AAA Vizag: Icon Star extra cautious
7 Aug 2026
Ravi Mohan changes Bro Code title
7 Aug 2026
Surprise decision by Anakapalli
7 Aug 2026
Raaka: Truth in SRK Special
7 Aug 2026
Rashmika draws solace from them
7 Aug 2026
KJQ censor details out
7 Aug 2026
Super Star wife not keen for comeback
7 Aug 2026
Dhanush Gesture Wins Hearts
7 Aug 2026
Deepika on Break: Raaka on Plan B
7 Aug 2026
Dad - Son tango in Bhari
7 Aug 2026
Varanasi suffers leaks again
7 Aug 2026
Cult Classic Mission Possible Reinvents
7 Aug 2026
Salman lands in trouble
7 Aug 2026
Sunil Narang Daughter Simran Wedding
7 Aug 2026
ViRosh Haldi Ceremony
7 Aug 2026
Raashii Khanna Photos
7 Aug 2026
UBS Pre Release Event
7 Aug 2026
UBS Pre Release Event 01
7 Aug 2026
CBN at Allu Aravind House
7 Aug 2026
Nara Devansh Dhoti Ceremony
7 Aug 2026
VIROSH Mehendi Photos
7 Aug 2026
Bhagyashri Borse Photos
7 Aug 2026
Bellamkonda Sreenivas Engagement Photos
7 Aug 2026
TFDA Elections
7 Aug 2026
Allu Sirish-Nayanika Wedding Photos
7 Aug 2026
Korean Kanakaraju Review
7 Aug 2026
Objection My Lord Review
7 Aug 2026
Karmakhya Review
7 Aug 2026
Newton 3rd Law Review
7 Aug 2026
Srinivasa Mangapuram Review
7 Aug 2026
Chennai Love Story Review
7 Aug 2026
Jana Nayakudu Review
7 Aug 2026
Oh Sukumari Review
7 Aug 2026
Hrudayam Murali Review
7 Aug 2026
I, Nobody Review
7 Aug 2026
Lenin Review
7 Aug 2026
Rao Bahadur Review
7 Aug 2026







































