Advertisementt

రవితేజకు గోల్డెన్‌లెగ్‌ తోడయ్యింది!

Fri 14th Aug 2015 07:39 AM
ravi teja,bengal tiger,hamsa nandini,rashikhanna,thamanna  రవితేజకు గోల్డెన్‌లెగ్‌ తోడయ్యింది!
రవితేజకు గోల్డెన్‌లెగ్‌ తోడయ్యింది!
Advertisement
Ads by CJ

హంసానందిని.. ఈమధ్య కాలంలో ఈమె ఐటం గర్ల్‌గా అదరగొడుతోంది. ఆమె ఐటం చేసిన సినిమాలలో ఎక్కువ శాతం విజయం సాధిస్తుండటంతో పలువురు ఆమెను తమ చిత్రంలోకి తీసుకోవడానికి ఉబలాటపడుతున్నారు. కాగా ఈమె తాజాగా రవితేజ 'బెంగాల్‌టైగర్‌' చిత్రంలోని ఇంట్రడక్షన్‌ సాంగ్‌లో ఐటం పాపగా చిందులేస్తోంది. సంపత్‌నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆల్‌రెడీ తమన్నా, రాశిఖన్నాలు నటిస్తున్నారు. హంసానందిని రాకతో ఇందులోని భామల సంఖ్య మూడుకు చేరింది. కొరియోగ్రాఫర్‌ హర్ష ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ పాటలో దాదాపు 120మంది గ్రూప్‌ డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ సినిమాకు ఈ పాట పెద్ద అట్రాక్షన్‌ అవుతుందని యూనిట్‌ ఎంతో నమ్మకంగా ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ