Advertisementt

మహేష్‌కి నచ్చిన తమిళ స్టార్ హీరోస్!

Wed 12th Aug 2015 06:21 AM
mahesh babu,suriya,tamil star heroes,ajith,vijay,mahesh favorite heroes in tamil  మహేష్‌కి నచ్చిన తమిళ స్టార్ హీరోస్!
మహేష్‌కి నచ్చిన తమిళ స్టార్ హీరోస్!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం ప్రమోషన్‌ కోసం ఇటీవల మహేష్‌ చెన్నై వెళ్లి ప్రెస్‌మీట్‌ అరేంజ్‌ చేశాడు. అక్కడి మీడియా వారు అడిగిన ప్రశ్నలకు మహేష్‌ గడాగడా తమిళంలో సమాధానాలు చెబుతూ తమిళ మీడియా ప్రశంసలు అందుకున్నాడు. ఈసందర్భంగా అక్కడి మీడియా వారు మీకు తమిళంలో నచ్చిన హీరోలు ఎవరు? అని అడిగితే మహేష్‌ సమాధానం ఇస్తూ.. విజయ్‌ సార్‌, అజిత్‌ సార్‌, సూర్యసార్‌ అంటూ చెప్పాడు. ఈ సమాధానంతో ముచ్చటపడిన అక్కడి మీడియా మీకు అవకాశం వస్తే ఏ తమిళస్టార్‌తో కలిసి నటిస్తారు? అని అడగడంతో మహేష్‌ ... ఇంకెవరు.. విజయ్‌సార్‌తోనే...! ఆయన సూపర్‌. ఆయన్ను గతంలో కూడా నేను ఎన్నోసార్లు కలిశాను.. అంటూ చెప్పుకొచ్చాడు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ