Advertisementt

మెగాహీరోల సందడే సందడి!

Fri 07th Aug 2015 09:56 AM
mega heroes,allu arjun,sai dharam tej,varun tej,ram charan tej  మెగాహీరోల సందడే సందడి!
మెగాహీరోల సందడే సందడి!
Advertisement
Ads by CJ

రాబోయే ఆరు వారాల గ్యాప్‌లో నాలుగు మెగా హీరోల చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. దీంతో రాబోయే రోజులు మెగాభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొస్తాయని భావిస్తున్నారు. సైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ కీలకమైన గోనగన్నారెడ్డి పాత్రలో నటిస్తున్న 'రుద్రమదేవి' చిత్రం సెప్టెంబర్‌ 4న విడుదలకు సిద్దమవుతోంది. ఇక మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా నిర్మించిన చిత్రం 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చిత్రం సెప్టెంబర్‌ 24న విడుదలకు రెడీ అవుతోంది. ఇక మెగాబ్రదర్‌ నాగబాబు కుమారుడైన వరుణ్‌తేజ్‌ క్రిష్‌ దర్శకత్వంలో చేసిన 'కంచె' చిత్రం అక్టోబర్‌ 2న గాంధీ జయంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. చివరగా దసరా కానుకగా రామ్‌చరణ్‌-శ్రీనువైట్లల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం అక్టోబర్‌ 15న విడుదలవుతోంది. సో.. బీ హ్యాపీ మెగాప్యాన్స్‌...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ