Advertisementt

తమన్నా రెచ్చిపోనుంది!

Tue 04th Aug 2015 12:14 PM
thamanna,bahubali,ntr,sukumar movie,item song  తమన్నా రెచ్చిపోనుంది!
తమన్నా రెచ్చిపోనుంది!
Advertisement
Ads by CJ

తమన్నా కెరీర్‌కు 'బాహుబలి' బాగా ఊపునిచ్చింది. ఆమె లుక్‌కు బాలీవుడ్‌తో సహా అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ మిల్కీబ్యూటీకి సుడి తిరిగిందని, ఇక ఆమెకు మంచి రోజులు వచ్చాయని చాలామంది సంతోషించారు. కానీ తమన్నా మాత్రం ఎన్టీఆర్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ ఐటంసాంగ్‌ చేయడానికి ఒప్పుకొంది. దీంతో ఆమెను ఈ సమయంలో అలా ఐటం సాంగ్స్‌ చేయడం దేనికి అని కొందరు అడిగారట. ఆమె మాత్రం అందులో తప్పేముంది. సుకుమార్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమాలో ఐటం అంటే అదిరిపోతుంది. ముఖ్యంగా సుక్కు సినిమాలో ఐటంకు ఉన్న క్రేజే వేరు. అందుకే ఆ చాన్స్‌ వదులుకోలేదు. సినిమాలో మన పాత్ర ఎంత సేపు ఉంటుంది? అనేది అప్రస్తుతం. ఆ పాత్ర లేదా ఐటం ఎంతగా ఆడియన్స్‌కు రీచ్‌ అయ్యాయి? ఎంతగా క్రేజ్‌ వచ్చిందనేది నాకు ముఖ్యం అని సమాధానం ఇచ్చిందట. సో.. తమన్నా ఎప్పుడూ ఐటంలకు దారులు తీసే వుందని అర్థం అవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ