Advertisementt

బన్నీ హీరోయిన్లే సూర్య కి కూడా!!

Sun 02nd Aug 2015 02:43 PM
allu arjun,suriya,24 movie,samantha,nithya menen,vikram kumar  బన్నీ హీరోయిన్లే సూర్య కి కూడా!!
బన్నీ హీరోయిన్లే సూర్య కి కూడా!!
Advertisement
Ads by CJ

అల్లుఅర్జున్‌ హీరోగా, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రంంలో సమంత, నిత్యామీనన్‌లు కలిసి నటించిన సంగతితెలిసిందే. కాగా వీరిద్దరు కలిసి మరోసారి తమిళ హీరో సూర్య చిత్రంలో నటిస్తున్నారు. కాగా 'మనం' దర్శకుడు విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో సూర్య '24' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో మెయిన్‌హీరోయిన్‌గా సమంత ఎప్పుడో సెలక్ట్‌ అయింది. తాజాగా ఈ చిత్రంలోని కీలకపాత్రకు నిత్యామీనన్‌ను తీసుకున్నారు. ఈ చిత్రం కథ, కథనాలు, సూర్య గెటప్‌లతో పాటు అన్ని విషయాల్లోనూ ఈ చిత్రం కొత్తదనంతో నిండివుంటుదని అంటున్నారు. ఈ చిత్రం థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతోంది! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ