Advertisementt

‘భజరంగీ భాయిజాన్‌’ మనోళ్ళు చేయమన్నారట!

Sat 25th Jul 2015 08:33 AM
bajarangi bhaijaan movie,rajinikanth,alluarjun,salmankhan  ‘భజరంగీ భాయిజాన్‌’ మనోళ్ళు చేయమన్నారట!
‘భజరంగీ భాయిజాన్‌’ మనోళ్ళు చేయమన్నారట!
Advertisement
Ads by CJ

సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందిన ‘భజరంగీ భాయిజాన్‌’ చిత్రం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదుచేసుకుంటోంది. ఈ చిత్రంలో నటించమని మొదట సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను అడిగారట. కానీ రజనీ దానిని రిజెక్ట్‌ చేయడంతో ఆ తర్వాత అదే కథ అల్లు అర్జున్‌ వద్దకు వచ్చిందని తెలుస్తోంది. దీన్ని బన్నీ కూడా రిజెక్ట్‌ చేయడంతో బాలీవుడ్‌కి చేరి అక్కడ సల్మాన్‌ఖాన్‌ చేతికి చిక్కింది. సల్మాన్‌ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించాడు. సల్మాన్‌ఖాన్‌, రాక్‌లైన్‌ వెంకటేష్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మంచి సందేశంతో పాటు కమర్షియల్‌గా అన్ని హంగులతో రూపొందిన ఈ చిత్రం సల్మాన్‌ఖాన్‌ అబిమానులకు ఫుల్‌మీల్స్‌లా ఉందని విశ్లేషకులతోపాటు విమర్శకలు కూడా అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ