ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నాగ్ కి అఖిల్ ఇచ్చే పుట్టినరోజు కానుక!

ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి నిర్మాణంలో హీరోగా అరంగేట్రం చేస్తోన్న యంగ్ హీరో అక్కినేని అఖిల్. ఆయన నటిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 22న దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టీజర్‌ను నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆగష్టు 29న విడుదల చేయాలని నిర్ణయించారు. టీజర్‌తోపాటు ఈ చిత్రం టైటిల్‌ను కూడా అదేరోజు రివీల్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రానికి ‘మిస్సైల్’ అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే వాటిని నిర్మాతలు ఖండిరచారు. మరి అక్కినేని కుటుంబ వారసుడైన అఖిల్ చిత్రానికి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారో వేచిచూడాలి! ఈ చిత్రంలో అఖిల్ సరసన హీరోయిన్గా సాయేషాసైగల్ అనే కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నారు.
nagarjuna
akhil
vv vinayak
birthday gift
Nelson Gets Full Freedom For Jailer 3
7 Nov 2026
Theatre Crunch For Suriya Scene
7 Nov 2026
Ramayana Part 1 Movie Review
7 Nov 2026
Herculean Task Ahead For Nayanthara
7 Nov 2026
Megaverse Is Expanding With Guest List
7 Nov 2026
Ramayana Box Office Business Dynamics
7 Nov 2026
Aditi Myakal Photos
7 Nov 2026
Summer Holidays Movie Pre-Release Photos
7 Nov 2026
Archana Jois Photos
7 Nov 2026
Anisha Ambrose Photos
7 Nov 2026
Avengers New Posters
7 Nov 2026
Niharika Konidela Photos
7 Nov 2026
JD Chakravarthy Photos
7 Nov 2026
Scene Movie Pre-release Event Photos
7 Nov 2026
Payal Chengappa Photos
7 Nov 2026
Archana Lyer Photos
7 Nov 2026
Scene Movie Stills
7 Nov 2026
Mahasakthi Review
7 Nov 2026
Scene Review
7 Nov 2026
Summer Holidays Review
7 Nov 2026
Ramayana Review
7 Nov 2026
Rudravanam PS Web Series Review
7 Nov 2026
Akka Web Series Review
7 Nov 2026
KilleR Review
7 Nov 2026
Cult Review
7 Nov 2026
Aadarsha Kutumbam Review
7 Nov 2026
Naa Wife Missing Review
7 Nov 2026
Haiku Review
7 Nov 2026
418 Movie Review
7 Nov 2026
















































