ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘బాహుబలి’లో ఆ సీన్ చాలామందిని బాధపెట్టింది!

సినీ ప్రపంచం అంతా ‘బాహుబలి’ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తుంటే హీరోయిన్ స్నేహ ఉల్లాల్ మాత్రం సినిమాలో ఓ తప్పు పట్టుకుంది. తనకేం నచ్చలేదో అది ట్విట్టర్ సాక్షిగా చెప్పేసింది. ఆమె కూడా ఈ చిత్రంపై ఉన్న అభిమానంతో మొదటి రోజు మొదటి షో చూసేసింది. సినిమాలో ఫలానాది తప్పు అని నిలదీసింది. ఆమె ట్వీట్ చేస్తూ... ‘బాహుబలి’ విషయంలో నాకు ఓ విషయం అస్సలు నచ్చలేదు. యుద్దానికి వెళ్లే ముందు దేవతని ప్రసన్నం చేసుకోవడానికి ఓ మూగజీవిని బలి తీసుకోవడం చూపించారు. నాకు అసలు నచ్చలేదు. మన కల్చర్ లో అలాంటిది ఉన్నా కూడా దాన్ని తెరపై పబ్లిగ్గా చూపించడం బాగోలేదు. భళ్లాల దేవుడు ఆ దున్నపోతును నరికేయడం అస్సలు నచ్చలేదు.. అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో స్నేహ ఉల్లాల్‌కు ఉన్న అభిప్రాయమే చాలా మందికి ఉంది. కానీ ఎవ్వరూ బయటపడలేదు. స్నేహ మాత్రం బయటపడి ఓపెన్‌గా చెప్పేసింది..!
sneha ullal
twitter
bahubali
rajamouli
ballala deva
Nelson Gets Full Freedom For Jailer 3
6 Nov 2026
Theatre Crunch For Suriya Scene
6 Nov 2026
Herculean Task Ahead For Nayanthara
6 Nov 2026
Megaverse Is Expanding With Guest List
6 Nov 2026
Ramayana Box Office Business Dynamics
6 Nov 2026
Suriya Scene Business Dynamics
6 Nov 2026
Ramayana Pre Sales Gross and Occupancy
6 Nov 2026
Ramayana: Ranbir on Sai Pallavi
6 Nov 2026
Vishwambhara in a song shoot
6 Nov 2026
Hatah backs off
6 Nov 2026
Who can replace the Khans
6 Nov 2026
Wizard of Words failing his Beauties
6 Nov 2026
Summer Holidays censored
6 Nov 2026
itllu Arjuna trailer talk
6 Nov 2026
Aditi Myakal Photos
6 Nov 2026
Summer Holidays Movie Pre-Release Photos
6 Nov 2026
Archana Jois Photos
6 Nov 2026
Anisha Ambrose Photos
6 Nov 2026
Avengers New Posters
6 Nov 2026
Niharika Konidela Photos
6 Nov 2026
JD Chakravarthy Photos
6 Nov 2026
Scene Movie Pre-release Event Photos
6 Nov 2026
Payal Chengappa Photos
6 Nov 2026
Archana Lyer Photos
6 Nov 2026
Scene Movie Stills
6 Nov 2026
Ramayana Review
6 Nov 2026
Rudravanam PS Web Series Review
6 Nov 2026
Akka Web Series Review
6 Nov 2026
KilleR Review
6 Nov 2026
Cult Review
6 Nov 2026
Aadarsha Kutumbam Review
6 Nov 2026
Naa Wife Missing Review
6 Nov 2026
Haiku Review
6 Nov 2026
418 Movie Review
6 Nov 2026
Ranabaali Review
6 Nov 2026
Crazy Kalyanam Review
6 Nov 2026
Jailer 2 Review
6 Nov 2026
















































