ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఆ హీరోతో ఫొటోలు తీయించుకొన్న శ్రుతి..!

ఎప్పటికప్పుడు ఫొటో షూట్లు చేయించుకొని తమ అందాల్ని ప్రదర్శిస్తుంటారు కథానాయికలు. అందుకోసం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లని సంప్రదిస్తుంటారు. అయితే శ్రుతిహాసన్ ఫొటో షూట్ మాత్రం ఓ హీరో చేశాడు. స్వయంగా కెమెరా చేతపట్టుకొని శ్రుతి ఫొటోల్ని క్లిక్‌మనిపించాడు. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ...! ఇది నిజం. శ్రుతిహాసన్ ఫొటో షూట్ చేసిన ఆ హీరో ఎవరో కాదు. ...అజిత్. తమిళంలో అజిత్ సరసన శ్రుతిహాసన్ ఓ చిత్రంలో నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ కోసం ఇటీవల ఇటలీ వెళ్లారు. అక్కడ శ్రుతి అందాన్ని చూసి అజిత్ స్వయంగా ఫొటోగ్రాఫర్ అయిపోయాడట. కెమెరా చేతపట్టి ఆమె అందాల్ని తన కెమెరాలో బంధించాడట. ఆ తర్వాత ఆ ఫొటోల్ని శ్రుతికి చూపించాడట. వాటిని చూసుకొని శ్రుతిహాసన్ ఎంతో ఆనందపడిపోయిందట. వాటిని ట్విట్టర్లో అందరితోనూ పంచుకొంది. అయితే ఏ ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫరో ఆ స్టిల్స్ తీసుంటాడని అంతా ఊహించారు. కానీ ఆ తర్వాత చిత్రబృందం లోని కొద్దిమంది చెప్పడంతో అవి అజిత్ తీసిన ఫొటోలని తెలిసింది. అజిత్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఆయనలో మంచి ఫొటోగ్రాఫర్ కూడా ఉన్నాడు. ఆ అనుభవంతోనే శ్రుతిని అందంగా ఫొటోలు తీశాడు. వాటిని మళ్లీ మళ్లీ చూసుకొని మురిసిపోతోందట శ్రుతి.
shruti hassan. ajith kumar
shruti hassan actres
ajith photography
Nelson Gets Full Freedom For Jailer 3
7 Nov 2026
Theatre Crunch For Suriya Scene
7 Nov 2026
Ramayana Part 1 Movie Review
7 Nov 2026
Herculean Task Ahead For Nayanthara
7 Nov 2026
Megaverse Is Expanding With Guest List
7 Nov 2026
Ramayana Box Office Business Dynamics
7 Nov 2026
Aditi Myakal Photos
7 Nov 2026
Summer Holidays Movie Pre-Release Photos
7 Nov 2026
Archana Jois Photos
7 Nov 2026
Anisha Ambrose Photos
7 Nov 2026
Avengers New Posters
7 Nov 2026
Niharika Konidela Photos
7 Nov 2026
JD Chakravarthy Photos
7 Nov 2026
Scene Movie Pre-release Event Photos
7 Nov 2026
Payal Chengappa Photos
7 Nov 2026
Archana Lyer Photos
7 Nov 2026
Scene Movie Stills
7 Nov 2026
Mahasakthi Review
7 Nov 2026
Scene Review
7 Nov 2026
Summer Holidays Review
7 Nov 2026
Ramayana Review
7 Nov 2026
Rudravanam PS Web Series Review
7 Nov 2026
Akka Web Series Review
7 Nov 2026
KilleR Review
7 Nov 2026
Cult Review
7 Nov 2026
Aadarsha Kutumbam Review
7 Nov 2026
Naa Wife Missing Review
7 Nov 2026
Haiku Review
7 Nov 2026
418 Movie Review
7 Nov 2026
















































