Advertisementt

‘బాహుబలి’ది కూడా ‘ఐ’ పరిస్థితేనా!

Mon 13th Jul 2015 05:03 AM
bahubali,i movie,ai movie,rajamouli,shankar  ‘బాహుబలి’ది కూడా ‘ఐ’ పరిస్థితేనా!
‘బాహుబలి’ది కూడా ‘ఐ’ పరిస్థితేనా!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది ఆరంభంలో అందరూ శంకర్‌ ‘ఐ’, రాజమౌళి ‘బాహుబలి’...ఈ రెండిరటిలో ఏది పెద్ద విజయం సాదిస్తుంది? దక్షిణాదిలో టాప్‌ డైరెక్టర్‌ ఎవరు? అనేది తేలిపోనుందని లెక్కలు వేశారు. మొదట వచ్చిన ‘ఐ’ చిత్రాన్ని చూసిన వారు విజువలైజేషన్‌లో, అత్యున్నతసాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకోవడంలో శంకర్‌ సక్సెస్‌ అయ్యాడని, అందులో నటించిన విక్రమ్‌ నటన అద్భుతంగా ఉందని విశ్లేషించి, కథ పరంగా, కథనం పరంగా ‘ఐ’ బాగాలేదని, శంకర్‌ అందులో ఫెయిలయ్యాడని తేల్చారు. ఇప్పుడు ‘ఐ’కి వచ్చిన టాకే ‘బాహుబలి’కి కూడా వస్తోంది. కథ, కథనం, క్లైమాక్స్‌ వంటి విషయాలో రాజమౌళి విఫలం చెందాడని, కానీ విజువల్‌ వండర్‌గా, గ్రాండ్‌ లుక్‌పరంగా ‘బాహుబలి’ బాగుందని అంటున్నారు. సో.. శంకర్‌, రాజమౌళికి ఒకే విషయంలో అటు ప్రశంసలు, ఒకే విషయంలో విమర్శలు ఎదుర్కోవడం తప్పలేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ