Advertisementt

అనుష్కతో లిప్‌లాక్‌ చేయబోతున్నహీరో ఎవరు?

Sat 11th Jul 2015 03:32 AM
anushka,anushka shetty,sweety,size zero movie  అనుష్కతో లిప్‌లాక్‌ చేయబోతున్నహీరో ఎవరు?
అనుష్కతో లిప్‌లాక్‌ చేయబోతున్నహీరో ఎవరు?
Advertisement
Ads by CJ
>మన స్వీటీ అనుష్క గ్లామర్‌ విషయంలో ఎప్పుడూ మొహమాటపడలేదు. తొలిసినిమా ‘సూపర్‌’ నుండి అందాలను ఆరబోసింది. ఆ తర్వాత మరి కాస్త రెచ్చిపోయింది. అయితే ‘అరుంధతి’ చిత్రం విడుదలైన తర్వాత తనకు వచ్చిన ఇమేజ్‌ దృష్ట్యా పెద్దగా ఎక్స్‌పోజింగ్‌ చేయడం లేదు. ‘బిల్లా’ చిత్రంలోలాగా బికినీలకు నో చెప్పింది. తాజాగా ఆమె ‘సైజ్‌జోరో’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ ఘాటైన లిప్‌లాక్‌ సీన్‌కు అవకాశం ఉండటంతో చేయమని దర్శకుడు ప్రకాష్‌ కోరడంతో వెంటనే ఓకే చెప్పేసింది. దానికి  ఆమెకు పివిపి సంస్థపై ఉన్న అభిమానం కూడా కారణమే అంటున్నారు. తాను ఈ బేనర్‌లో చేసిన ‘వర్ణ’ చిత్రం భారీ డిజాస్టర్‌ కావడంతో ‘సైజ్‌జీరో’ చిత్రాన్ని ఎలాగైనా హిట్‌ చేయాలని అనుష్క ఎంతో తపన పడుతోంది. అందుకే ఈ చిత్రం విషయంలో ఆమె కాస్త నిబంధనలు పక్కనపెట్టింది. ఇంతకీ ఆ లిప్‌లాక్‌లో నటించే అదృష్టవంతుడు ఎవరు? అంటే తమిళ హీరో ఆర్య అని చెబుతున్నారు. ఓ ఘాటైన లిప్‌లాక్‌ సన్నివేశంలో అనుష్క, ఆర్యలు జీవించేశారని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ