Advertisementt

ఎన్టీఆర్‌తో లెజెండరీ డైరెక్టర్‌...!

Wed 08th Jul 2015 03:30 AM
ntr,legendary director viswanath,main theme dance  ఎన్టీఆర్‌తో లెజెండరీ డైరెక్టర్‌...!
ఎన్టీఆర్‌తో లెజెండరీ డైరెక్టర్‌...!
Advertisement
Ads by CJ

కళాతపస్వి కె. విశ్వనాథ్‌ తన కెరీర్‌లో తెరకెక్కించిన ఆణిముత్యాల వంటి చిత్రాలెన్నో.. అవి అప్పుడే కాదు.. ఈ తరం ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి... రాబోయే తరాలను ఆకర్షిస్తునే ఉంటాయి. కాగా కొంతకాలం  ముందు కె.విశ్వనాథ్‌ తన కెరీర్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ నృత్యప్రధానమైన చిత్రం చేయాలని ఉందని తెలపడం, దానికి యంగ్‌టైగర్‌ కూడా ఓకే అనడం జరిగిపోయాయి. మరలా ఈ ఆలోచనను మరోసారి లెజెండరీ డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌ గుర్తు చేసి ఎన్టీఆర్‌తో అలాంటి చిత్రం ఒకదాన్ని తెరకెక్కించాలనే ఆలోచనను బయటపెట్టారు. మరి ఈ చిత్రం ఎంత త్వరగా తెరకెక్కితే అంత మంచిదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న విశ్వనాథ్‌ వయసు రీత్యా ఇలాంటి చిత్రాన్ని ఆలస్యం చేయడం పనికిరాదని వారు ఎన్టీఆర్‌కు సూచిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ